Sunday 4 January 2015

Revelation - ప్రకటన గ్రంథము 19

Revelation - ప్రకటన గ్రంథము 19

1. అటుతరువాత బహు జనులశబ్దమువంటి గొప్పస్వరము పరలోకమందు ఈలాగు చెప్పగా వింటినిప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును;
referenceకీర్తనలు 104:35reference

1. And after these things I heard a great voice of a multitude of people in Heaven, saying, "Alleluia! Salvation and glory and honor and power, unto the Lord our God,

2. ఆయన తీర్పులు సత్యములును న్యాయములునై యున్నవి; తన వ్యభిచారముతో భూలోక మును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమునుబట్టి దానికి ప్రతిదండన చేసెను; మరి రెండవసారి వారుప్రభువును స్తుతించుడి అనిరి.
referenceద్వితియోపదేశకాండము 32:43reference, 2 రాజులు 9:7reference, కీర్తనలు 19:9reference, కీర్తనలు 79:10reference, కీర్తనలు 119:137reference

2. for true and righteous are His judgments: He hath judged the great whore who corrupted the earth with her fornication, and hath avenged the blood of His servants at her hand."

3. ఆ పట్టణపు పొగ యుగయుగములు పైకి లేచుచున్నది.
referenceయెషయా 34:10reference

3. And again they said, "Alleluia!" And her smoke rose up for ever and ever.

4. అప్పుడు ఆ యిరువది నలుగురు పెద్దలును నాలుగు జీవు లును సాగిలపడిఆమేన్‌, ప్రభువును స్తుతించుడి అని చెప్పుచు సింహాసనాసీనుడగు దేవునికి నమస్కారము చేసిరి.
reference1 రాజులు 22:19reference, 2 దినవృత్తాంతములు 18:18reference, కీర్తనలు 47:8reference, యెషయా 6:1reference, యెహేజ్కేలు 1:26-27reference

4. And the four and twenty elders and the four living beings fell down and worshiped God who sat on the throne, saying, "Amen! Alleluia!"

5. మరియుమన దేవుని దాసులారా, ఆయనకు భయపడువారలారా, కొద్దివారేమి గొప్పవారేమి మీరందరు ఆయనను స్తుతించుడి అని చెప్పుచున్న యొక స్వరము సింహాసనమునొద్దనుండి వచ్చెను.
referenceకీర్తనలు 22:23reference, కీర్తనలు 115:13reference, కీర్తనలు 134:1reference, కీర్తనలు 135:1reference

5. And a voice came out of the throne, saying, "Praise our God, all ye His servants, and ye that fear Him, both small and great."

6. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన యొక స్వరముసర్వాధికారియు ప్రభువునగు మన దేవుడుreference ఏలుచున్నాడు
referenceజెకర్యా 14:9reference, నిర్గామకాండము 15:18reference, కీర్తనలు 22:28reference, కీర్తనలు 93:1reference, కీర్తనలు 99:1reference, యెహేజ్కేలు 1:24reference, యెహేజ్కేలు 43:2reference, దానియేలు 7:14reference, దానియేలు 10:6reference

6. And I heard, as it were, the voice of a great multitude, and the voice of many waters, and the voice of mighty thunderings, saying, "Alleluia! For the Lord God Omnipotent reigneth.

7. ఆయనను స్తుతించుడి, గొఱ్ఱపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది,ఆయన భార్య తన్నుతాను సిద్ధ పరచుకొనియున్నది; గనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమ పరచెదమని చెప్పగా వింటిని.
referenceకీర్తనలు 97:1reference

7. Let us be glad and rejoice and give honor to Him, for the marriage of the Lamb is come, and His wife hath made herself ready."

8. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములును నిర్మల ములునైన సన్నపు నారబట్టలు ఆమెకియ్యబడెను; అవి పరిశుద్ధుల నీతిక్రియలు.
referenceయెషయా 61:10reference

8. And to her was granted that she should be arrayed in fine linen, clean and white; for the fine linen is the righteousness of saints.

9. మరియు అతడు నాతో ఈలాగు చెప్పెనుగొఱ్ఱపిల్ల పెండ్లివిందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయుము; మరియు ఈ మాటలు దేవుని యథార్థ మైన మాటలని నాతో చెప్పెను.

9. And he said unto me, "Write: `Blessed are they that are called unto the marriage supper of the Lamb.'" And he said unto me, "These are the true sayings of God."

10. అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల యెదుట సాగిలపడగా అతడువద్దు సుమీ. నేను నీతోను, యేసునుగూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోను సహదాసుడ

10. And I fell at his feet to worship him. But he said unto me, "See that thou do it not! I am thy fellow servant and one of thy brethren, who hold to the testimony of Jesus. Worship God! For the testimony of Jesus is the spirit of prophecy."

11. మరియు పరలోకము తెరువబడియుండుట చూచితిని. అప్పుడిదిగో, తెల్లని గుఱ్ఱమొకటి కనబడెను. దానిమీద కూర్చుండియున్నవాడు నమ్మకమైనవాడును సత్యవంతు డును అను నామము గలవాడు. ఆయన నీతినిబట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు
referenceకీర్తనలు 96:13reference, యెషయా 2:4reference, యెషయా 11:4reference, యెషయా 59:16reference, యెహేజ్కేలు 1:1reference, జెకర్యా 1:8reference, జెకర్యా 6:2-3reference, జెకర్యా 6:6reference

11. And I saw Heaven opened, and behold, a white horse; and He that sat upon him was called Faithful and True, and in righteousness He doth judge and make war.

12. ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సుమీద అనేక కిరీటములుండెను. వ్రాయబడినయొక నామము ఆయనకు కలదు, అది ఆయనకేగాని మరి ఎవనికిని తెలియదు;
referenceదానియేలు 10:6reference

12. His eyes were as a flame of fire, and on His head were many crowns; and He had a name written that no man knew, but He Himself.

13. రక్త ములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని యుండెను. మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడియున్నది.
referenceయెషయా 63:1-3reference

13. And He was clothed with a vesture dipped in blood, and His name is called, The Word of God.

14. పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకొని తెల్లని గుఱ్ఱము లెక్కి ఆయనను వెంబడించుచుండిరి.

14. And the armies which were in Heaven, clothed in fine linen white and clean, followed Him upon white horses.

15. జనములను కొట్టుటకై ఆయన నోటనుండి వాడిగల ఖడ్గము బయలు వెడలు చున్నది. ఆయన యినుపదండముతో వారిని ఏలును; ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రత అను మద్యపుతొట్టి త్రొక్కును.
referenceయెషయా 11:4reference, కీర్తనలు 2:8-9reference, యెషయా 49:2reference, యెషయా 63:3reference, విలాపవాక్యములు 1:15reference, యోవేలు 3:13reference, ఆమోసు 4:13reference

15. And out of His mouth goeth a sharp sword with which He shall smite the nations, and He shall rule them with a rod of iron; and He treadeth the wine press of the fierceness and wrath of Almighty God.

16. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రముమీదను తొడమీదను వ్రాయబడియున్నది.
referenceద్వితియోపదేశకాండము 10:17reference, దానియేలు 2:47reference, ఆమోసు 4:13reference

16. And He hath on His vesture and on His thigh a name written: KING OF KINGS, AND LORD OF LORDS.

17. మరియు ఒక దూత సూర్యబింబములో నిలిచి యుండుట చూచితిని.
referenceయెహేజ్కేలు 39:19-20reference

17. And I saw an angel standing in the sun, and he cried with a loud voice, saying to all the fowls that fly in the midst of heaven, "Come and gather yourselves together unto the supper of the great God,

18. అతడు గొప్ప శబ్దముతో ఆర్భ éటించిరండి, రాజుల మాంసమును సహస్రాధిపతుల మాంసమును బలిష్ఠుల మాంసమును గుఱ్ఱముల మాంసమును వాటిమీద కూర్చుండువారి మాంసమును, స్వతం

18. that ye may eat the flesh of kings, and the flesh of captains, and the flesh of mighty men, and the flesh of horses and of them that sit on them, and the flesh of all men, both free and bond, both small and great."

19. మరియు ఆ గుఱ్ఱముమీద కూర్చున్నవానితోను ఆయన సేనతోను యుద్ధముచేయుటకై ఆ క్రూరమృగమును భూరాజులును వారి సేనలును కూడియుండగా చూచితిని.
referenceకీర్తనలు 2:2reference

19. And I saw the beast, and the kings of the earth, and their armies gathered together to make war against Him that sat on the horse, and against His army.

20. అప్పుడా మృగమును, దానియెదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకొనిన వారిని ఆ మృగపు ప్రతిమకు నమస్కరించినవారిని మోసపరచిన ఆ అబద్ధప్రవక్తయు, పట్టబడి వారిద్దరు
referenceఆదికాండము 19:24reference, యెషయా 30:30reference, యెషయా 30:33reference

20. And the beast was taken, and with him the false prophet who wrought miracles in his presence, by which he deceived them that had received the mark of the beast, and them that worshiped his image. These both were cast alive into a lake of fire, burning with brimstone.

21. కడమ వారు గుఱ్ఱముమీద కూర్చున్న వాని నోటనుండి వచ్చిన ఖడ్గముచేత వధింపబడిరి; వారి మాంసమును పక్షులన్నియు కడుపార తినెను.
referenceయెహేజ్కేలు 39:20reference

21. And the remnant were slain with the sword of Him that sat upon the horse, whose sword proceeded out of His mouth. And all the fowls were filled with their flesh.

0 comments:

Post a Comment