Peter I - 1 పేతురు 5
1. తోటిపెద్దను, క్రీస్తు శ్రమలనుగూర్చిన సాక్షిని, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను.
1. The elders who are among you I exhort, who am also an elder and a witness of the sufferings of Christ, and also a partaker of the glory that shall be revealed:
2. బలిమిచేత కాక దేవుని చిత్తప్రకారము ఇష్టపూర్వకముగాను, దుర్లాభా పేక్షతోకాక సిద్ధమనస్సుతోను, మీ మధ్యనున్న దేవుని మందను పైవిచారణచేయుచు దానిని కాయుడి.
2. feed the flock of God which is among you, taking the oversight of them, not by constraint but willingly, not for filthy lucre but out of a ready mind,
3. మీకు అప్పగింపబడినవారిపైన ప్రభువునైనట్టుండక మందకు మాది రులుగా ఉండుడి;
3. neither as being lords over God's heritage, but by being examples to the flock.
4. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు.
4. And when the Chief Shepherd shall appear, ye shall receive a crown of glory that fadeth not away.
5. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడియుండుడి; మీరందరు ఎదుటివాని యెడల దీనమనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి; దేవుడుreference అహంకారు లను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును.
referenceసామెతలు 3:34reference
5. Likewise, ye younger, submit yourselves unto the elder. Yea, all of you be subject one to another, and be clothed with humility; for "God resisteth the proud, and giveth grace to the humble."
6. దేవుడుreference తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి.
referenceయోబు 22:29reference
6. Humble yourselves therefore under the mighty hand of God, that He may exalt you in due time,
7. ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి.
referenceకీర్తనలు 55:22reference
7. casting all your cares upon Him, for He careth for you.
8. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు.
8. Be sober, be vigilant, because your adversary the devil walketh about as a roaring lion, seeking whom he may devour.
9. లోకమందున్న మీ సహో దరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని యెరిగి,విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి.
9. Resist him, steadfast in the faith, knowing that the same afflictions are accomplished in your brethren who are in the world.
10. తన నిత్యమహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపా నిధియగు దేవుడుreference, కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట,తానే మిమ్మును పూర్ణులనుగాచేసి స్థిరపరచి బల పరచును.
10. But after ye have suffered a while, may the God of all grace, who hath called us into His eternal glory by Christ Jesus, make you perfect, establish, strengthen, settle you.
11. యుగయుగములకు ప్రభావమాయనకు కలు గునుగాక. ఆమేన్.
11. To Him be glory and dominion for ever and ever. Amen.
12. మిమ్మును హెచ్చరించుచు, ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు సంక్షేపముగా వ్రాసి, మీకు నమ్మకమైన సహోదరుడని నేనెంచిన సిల్వానుచేత దీనిని పంపుచున్నాను. ఈ సత్యకృపలో నిలుకడగా ఉండుడి.
12. By Silvanus, whom I account to be a faithful brother unto you, I have written briefly, exhorting and testifying that this is the true grace of God wherein ye stand.
13. బబులోనులో మీవలె నేర్పరచబడిన ఆమెయు, నా కుమారుడైన మార్కును, మీకు వందనములు చెప్పుచున్నారు.
13. The church that is at Babylon, elected together with you, saluteth you, and so doth Mark, my son.
14. ప్రేమగల ముద్దుతో ఒకనికి ఒకడు వందనములు చేయుడి.క్రీస్తునందున్న మీకందరికిని సమాధానము కలుగును గాక. ఆమేన్.
14. Greet ye one another with a kiss of charity. Peace be with you all who are in Christ Jesus. Amen.

0 comments:
Post a Comment