Revelation - ప్రకటన గ్రంథము 10
1. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని. ఆయన మేఘము ధరించుకొని యుండెను, ఆయన శిరస్సుమీద ఇంద్రధనుస్సుండెను; ఆయన ముఖము సూర్యబింబమువలెను ఆయన పాదములు అగ్నిస్తంభములవలెను ఉండెను.
1. And I saw another mighty angel come down from heaven, clothed with a cloud; and a rainbow was upon his head, and his face was as it were the sun, and his feet as pillars of fire.
2. ఆయన చేతిలో విప్ప బడియున్న యొక చిన్న పుస్తకముండెను. ఆయన తన కుడిపాదము సముద్రముమీదను ఎడమ పాదము భూమి మీదను మోపి,
2. And he had in his hand a little book open. And he set his right foot upon the sea, and his left foot on the earth,
3. సింహము గర్జించునట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఆయన ఆర్భటించినప్పుడు ఏడు ఉరుములు వాటివాటి శబ్దములు పలికెను.
3. and cried with a loud voice, as when a lion roareth. And when he had cried, seven thunders uttered their voices.
4. ఆ యేడు ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోవుచుండగాఏడు ఉరుములు పలికిన సంగతులకు ముద్రవేయుము, వాటిని వ్రాయవద్దని పరలోకమునుండి యొక స్వరము పలుకుట వింటిని.
referenceదానియేలు 8:26reference, దానియేలు 12:4reference, దానియేలు 12:9reference
4. And when the seven thunders had uttered their voices, I was about to write, and I heard a voice from Heaven saying unto me, "Seal up those things which the seven thunders uttered, and write them not."
5. మరియు సముద్రముమీదను భూమిమీదను నిలిచియుండగా నేను చూచిన ఆ దూత తన కుడిచెయ్యి ఆకాశముతట్టు ఎత్తి
referenceఆదికాండము 14:19reference, ఆదికాండము 14:22reference, ద్వితియోపదేశకాండము 32:40reference, 6, దానియేలు 12:7reference
5. And the angel, whom I saw standing upon the sea and upon the earth, lifted up his hand to heaven.
6. పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని అందులో ఉన్నవాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృష్టించి, యుగయుగములు జీవించుచున్న వానితోడు ఒట్టుపెట్టుకొనిఇక ఆలస్యముండదు గాని
referenceనిర్గామకాండము 20:11reference, కీర్తనలు 146:6reference
6. And he swore by Him that liveth for ever and ever, who created heaven and the things that are therein, and the earth and the things that are therein, and the sea and the things which are therein, that there should be time no longer,
7. యేడవ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోవుచుండగా, దేవుడుreference తన దాసులగు ప్రవక్తలకు తెలిపిన సువార్తప్రకారము దేవుని మర్మము సమాప్తమగునని చెప్పెను.
referenceదానియేలు 9:6reference, దానియేలు 9:10reference, ఆమోసు 3:7reference, జెకర్యా 1:6reference
7. but that in the days of the voice of the seventh angel, when he shall begin to sound, the mystery of God should be finished, as He hath declared to His servants the prophets.
8. అంతట పరలోకమునుండి నేను వినిన స్వరము మరల నాతో మాటలాడుచునీవు వెళ్లి సముద్రముమీదను భూమిమీదను నిలిచియున్న ఆ దూత చేతిలో విప్పబడియున్న ఆ చిన్న పుస్తకము తీసి కొ
8. And the voice which I heard from Heaven spoke unto me again and said, "Go and take the little book which is open in the hand of the angel who standeth upon the sea and upon the earth."
9. నేను ఆ దూత యొద్దకు వెళ్లిఈ చిన్న పుస్తకము నాకిమ్మని అడుగగా ఆయనదాని తీసికొని తినివేయుము, అది నీ కడుపుకు చేదగును గాని నీ నోటికి తేనెవలె మధురముగా ఉండునని నాతో చెప్పెను.
referenceయెహేజ్కేలు 2:8reference, యెహేజ్కేలు 3:1reference
9. And I went unto the angel and said unto him, "Give me the little book." And he said unto me, "Take it and eat it up, and it shall make thy belly bitter, but it shall be in thy mouth sweet as honey."
10. అంతట నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతిలోనుండి తీసికొని దానిని తినివేసితిని; అది నా నోటికి తేనెవలె మధురముగా ఉండెనుగాని నేను దానిని తిని వేసిన తరువాత నా కడుపుకు చేదాయెను
referenceకీర్తనలు 105:38reference
10. And I took the little book out of the angel's hand and ate it up, and it was in my mouth sweet as honey; and as soon as I had eaten it, my belly was bitter.
11. అప్పుడు వారునీవు ప్రజలనుగూర్చియు, జనములనుగూర్చియు, ఆ యా భాషలు మాటలాడువారినిగూర్చియు, అనేకమంది రాజులనుగూర్చియు మరల ప్రవచింప నగత్యమని నాతో చెప్పిరి.
referenceయిర్మియా 1:10reference, యిర్మియా 25:30reference, దానియేలు 3:4reference, దానియేలు 7:14reference, కీర్తనలు 105:38reference
11. And he said unto me, "Thou must prophesy again before many peoples and nations, and tongues and kings."

0 comments:
Post a Comment