Sunday, 4 January 2015

Revelation - ప్రకటన గ్రంథము 18

Revelation - ప్రకటన గ్రంథము 18

1. అటుతరువాత మహాధికారముగల వేరొక దూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని. అతని మహిమచేత భూమి ప్రకాశించెను.
referenceయెహేజ్కేలు 27:36reference

1. And after these things, I saw another angel come down from Heaven, having great power; and the earth was lightened by his glory.

2. అతడు గొప్ప స్వరముతో అర్భటించి యిట్లనెనుమహాబబులోను కూలిపోయెను కూలిపోయెను. అది దయ్యములకు నివాసస్థలమును, ప్రతి అపవిత్రాత్మకు ఉనికిపట్టును, అపవిత్రమును అసహ్యమునైన
referenceయెషయా 13:21reference, యెషయా 21:9reference, యెషయా 34:11reference, యెషయా 34:14reference, యిర్మియా 9:11reference, యిర్మియా 50:39reference, యిర్మియా 51:8reference, దానియేలు 4:30reference

2. And he cried mightily with a strong voice, saying, "Babylon the great is fallen, is fallen, and is become the habitation of devils, and the hold of every foul spirit, and a cage of every unclean and hateful bird.

3. ఏలయనగా సమస్తమైన జనములు మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మద్యమును త్రాగి పడిపోయిరి, భూరాజులు దానితో వ్యభిచరించిరి, భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగములవలన ధనవంతులైరి.
referenceయిర్మియా 25:16-27reference, యిర్మియా 51:7reference

3. For all nations have drunk of the wine of the wrath of her fornication; and the kings of the earth have committed fornication with her, and the merchants of the earth have waxed rich through the abundance of her indulgences pleasures."

4. మరియు ఇంకొక స్వరము పరలోకములోనుండి ఈలాగు చెప్పగా వింటినినా ప్రజలారా, మీరు దాని పాపములలో పాలివారుకాకుండునట్లును, దాని తెగుళ్లలో ఏదియు మీకు ప్రాప్తింపకుండునట్లును దానిని విడిచిరండి.
referenceయెషయా 23:17reference, యెషయా 48:20reference, యెషయా 52:11reference, యిర్మియా 50:8reference, యిర్మియా 51:9reference, యిర్మియా 51:6reference, యిర్మియా 51:45reference

4. And I heard another voice from Heaven, saying, "Come out of her, my people, that ye be not partakers of her sins, and that ye receive not of her plagues;

5. దాని పాపములు ఆకాశమునంటుచున్నవి, దాని నేరములను దేవుడుreference జ్ఞాపకము చేసికొనియున్నాడు.
referenceఆదికాండము 18:21reference, యిర్మియా 51:9reference

5. for her sins have reached unto Heaven, and God hath remembered her iniquities.

6. అది యిచ్చినప్రకారము దానికి ఇయ్యుడి; దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి; అది కలిపిన పాత్రలో దానికొరకు రెండంతలు కలిపి పెట్టుడి.
referenceకీర్తనలు 137:8reference, యిర్మియా 50:15reference, యిర్మియా 50:29reference

6. Reward her even as she has rewarded you, and unto her double according to her works; in the cup which she hath filled, fill to her double.

7. అది నేను రాణినిగా కూర్చుండుదానను, నేను విధవరాలను కాను, దుఃఖము చూడనే చూడనని తన మనస్సులో అనుకొనెను గనుక, అది తన్నుతాను ఎంతగా గొప్పచేసికొని సుఖ భోగములను అనుభ
referenceయెషయా 47:7-8reference, యెషయా 47:11reference

7. How much she hath glorified herself and lived voluptuously! That much torment and sorrow give back to her; for she saith in her heart,`I sit a queen and am no widow, and shall see no sorrow.'

8. అందుచేత ఒక్క దినముననే దాని తెగుళ్లు, అనగా మరణమును దుఃఖమును కరవును వచ్చును; దానికి తీర్పుతీర్చుచున్న దేవుడైన ప్రభువు బలిష్ఠుడు గనుక అది అగ్నిచేత బొత్తిగా కాల్చివే¸
referenceలేవీయకాండము 21:9reference, యెషయా 47:9reference, యిర్మియా 50:34reference

8. Therefore shall her plagues come in one day" death and mourning and famine, and she shall be utterly burned with fire; for strong is the Lord God who judgeth her.

9. దానితో వ్యభిచారముచేసి సుఖభోగములను అనుభవించిన భూరాజులు దాని బాధ చూచి భయా క్రాంతులై దూరమున నిలువబడి దాని దహనధూమమును చూచునప్పుడు
referenceయెహేజ్కేలు 26:16-17reference, యెహేజ్కేలు 27:20-33reference

9. "And the kings of the earth, who have committed fornication and lived wantonly with her, shall bewail her and lament for her when they shall see the smoke of her burning,

10. దాని విషయమై రొమ్ము కొట్టుకొనుచు ఏడ్చుచు--అయ్యో, అయ్యో, బబులోను మహాపట్టణమా, బలమైన పట్టణమా, ఒక్క గడియలోనే నీకు తీర్పువచ్చెను గదా అని చెప్పుకొందురు.
referenceయెహేజ్కేలు 26:17reference, దానియేలు 4:30reference

10. standing afar off for the fear of her torment, saying, `Alas! Alas, that great city Babylon, that mighty city! For in one hour has thy judgment come.'

11. లోకములోని వర్తకులును, ఆ పట్టణమును చూచి యేడ్చుచు, తమ సరకులను, అనగా బంగారు వెండి రత్నములు ముత్యములు సన్నపు నార బట్టలు ఊదా రంగుబట్టలు పట్టుబట్టలు రక్తవర్ణపుబట్టలు మొదలైన సరకులను,
referenceయెహేజ్కేలు 27:36reference

11. "And the merchants of the earth shall weep and mourn over her, for no man buyeth their merchandise any more:

12. ప్రతివిధమైన దబ్బమ్రానును ప్రతి విధమైన దంతపు వస్తువులను, మిక్కిలి విలువగల కఱ్ఱ యిత్తడి యినుము చలువరాళ్లు మొదలైనవాటితో చేయబడిన ప్రతివిధమైన వస్తువులను,
referenceయెహేజ్కేలు 27:22reference

12. the merchandise of gold, and silver, and precious stones, and of pearls; and fine linen, and purple, and silk, and scarlet; all scented wood, all manner of vessels of ivory and most precious wood, and of brass, and iron, and marble;

13. దాల్చినిచెక్క ఓమము ధూపద్రవ్యములు అత్తరు సాంబ్రాణి ద్రాక్షారసము నూనె మెత్తనిపిండి గోదుమలు పశువులు గొఱ్ఱెలు మొదలగు వాటిని, గుఱ్ఱములను రథములను దాసులను మనుష్యుల ప్రాణములను ఇకమీదట ఎవడును కొనడు;
referenceయెహేజ్కేలు 27:13reference, యెహేజ్కేలు 27:22reference

13. and cinnamon, and perfumes, and ointments, and frankincense, and wine, and oil, and fine flour, and wheat; and cattle, and sheep, and horses, and chariots; and slaves, and the souls of men.

14. నీ ప్రాణమునకు ఇష్టమైన ఫలములు నిన్ను విడిచిపోయెను, రుచ్య మైనవన్నియు దివ్యమైనవన్నియు నీకు దొరకకుండ నశించి పోయినవి, అవి యికమీదట కనబడనే కనబడవని చెప్పు కొనుచు, దానిగూర్చి దుఃఖపడుదురు.

14. "And the fruits that thy soul lusted after have departed from thee, and all things which were dainty and goodly have departed from thee, and thou shalt find them no more at all.

15. ఆ పట్టణముచేత ధనవంతులైన యీ సరకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు
referenceయెహేజ్కేలు 27:31-32reference, యెహేజ్కేలు 27:36reference

15. The merchants of these things, who were made rich by her, shall stand afar off for the fear of her torment, weeping and wailing

16. అయ్యో, అయ్యో, సన్నపు నారబట్టలను ధూమ్రరక్త వర్ణపు వస్త్రములను ధరించుకొని, బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడిన మహాపట్టణమా, యింత ఐశ్వర్యము
referenceయెహేజ్కేలు 28:13reference

16. and saying, `Alas! Alas, that great city, that was clothed in fine linen and purple and scarlet, and bedecked with gold and precious stones and pearls!

17. ప్రతి నావికుడును, ఎక్కడికైనను సబురుచేయు ప్రతివాడును, ఓడవారును, సముద్రముమీద పనిచేసి జీవనముచేయు వారందరును దూరముగా నిలిచి దాని దహన ధూమమును చూచి
referenceయెహేజ్కేలు 27:28-29reference

17. For in one hour such great riches have come to nought!' "And every shipmaster and all the company in ships, and sailors, and as many as trade by sea, stood afar off;

18. ఈ మహాపట్టణముతో సమానమైనదేది అని చెప్పుకొనుచు కేకలువేసి
referenceయెహేజ్కేలు 27:32reference

18. and they cried when they saw the smoke of her burning, saying, `What city is like unto this great city!'

19. తమ తలలమీద దుమ్ముపోసి కొని యేడ్చుచు దుఃఖించుచు అయ్యో, అయ్యో, ఆ మహాపట్టణము; అందులో సముద్రముమీద ఓడలుగల వారందరు, దానియందలి అధిక వ్యయముచేత ధనవంతులైరి; అది ఒక్క గడియలో పాడైపోయెనే అని చెప్పు కొనుచు కేకలు వేయుచుండిరి.
referenceయెహేజ్కేలు 26:19reference, యెహేజ్కేలు 27:9reference, యెహేజ్కేలు 27:30reference, యెహేజ్కేలు 27:33reference

19. And they cast dust on their heads and cried, weeping and wailing, saying, `Alas! Alas, that great city, wherein all that had ships in the sea were made rich by reason of her extravagances! For in one hour is she made desolate!'

20. పరలోకమా, పరిశుద్ధు లారా, అపొస్తలులారా, ప్రవక్తలారా, దానిగూర్చి ఆనం దించుడి, ఏలయనగా దానిచేత మీకు కలిగిన తీర్పుకు ప్రతిగా దేవుడుreference ఆ పట్టణమునకు తీర్పు తీర్చియున్నాడు.
referenceద్వితియోపదేశకాండము 32:43reference, కీర్తనలు 96:11reference, యెషయా 44:23reference, యెషయా 49:13reference, యిర్మియా 51:48reference

20. Rejoice over her, thou heaven and ye holy apostles and prophets, for God hath avenged you on her."

21. తరువాత బలిష్ఠుడైన యొక దూత గొప్ప తిరుగటి రాతివంటి రాయి యెత్తి సముద్రములో పడవేసిఈలాగు మహాపట్టణమైన బబులోను వేగముగా పడద్రోయబడి ఇక ఎన్నటికిని కనబడకపోవును.
referenceయిర్మియా 51:63-64reference, యెహేజ్కేలు 26:21reference

21. Then a mighty angel took up a stone like a great millstone, and cast it into the sea, saying, "Thus with violence shall that great city Babylon be thrown down, and shall be found no more at all.

22. నీ వర్తకులు భూమిమీద గొప్ప ప్రభువులై యుండిరి; జనములన్నియు నీ మాయమంత్రములచేత మోసపోయిరి; కావున వైణికుల యొక్కయు, గాయకులయొక్కయు, పిల్లనగ్రోవి ఊదు వారియొక్కయు బూరలు ఊదువారియొక్కయు శబ్దము ఇక ఎన్నడును నీలో వినబడదు. మరి ఏ శిల్పమైన చేయు శిల్పి యెవడును నీలో ఎంతమాత్రమును కనబడడు, తిరుగటిధ్వని యిక ఎన్నడును నీలో వినబడదు,
referenceయెషయా 24:8reference, యిర్మియా 25:10reference, యెహేజ్కేలు 26:13reference

22. And the voice of harpers and musicians, and of pipers and trumpeters shall be heard no more at all in thee; and no craftsman, of whatsoever craft he be, shall be found any more in thee; and the sound of a millstone shall be heard no more at all in thee;

23. దీపపు వెలుగు నీలో ఇకను ప్రకాశింపనే ప్రకాశింపదు, పెండ్లి కుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును నీలో ఇక ఎన్నడును వినబడవు అని చెప్పెను.
referenceయెషయా 23:8reference, యిర్మియా 7:34reference, యిర్మియా 16:9reference, యెషయా 47:9reference, యిర్మియా 25:10reference

23. and the light of a candle shall shine no more at all in thee; and the voice of the bridegroom and of the bride shall be heard no more at all in thee. For thy merchants were the great men of the earth, for by thy sorceries were all nations deceived.

24. మరియు ప్రవక్తల యొక్కయు, పరిశుద్ధులయొక్కయు, భూమిమీద వధింప బడినవారందరియొక్కయు రక్తము ఆ పట్టణములో కనబడె ననెను.
referenceయిర్మియా 51:49reference, యెహేజ్కేలు 24:7reference

24. And in her was found the blood of prophets and of saints, and of all that were slain upon the earth."

0 comments:

Post a Comment