Hebrews - హెబ్రీయులకు 13
1. సహోదరప్రేమ నిలువరముగా ఉండనీయుడి
1. Let brotherly love continue.
2. ఆతిథ్యము చేయ మరవకుడి; దానివలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యముచేసిరి.
referenceఆదికాండము 18:1-8reference, ఆదికాండము 19:1-3reference
2. Be not forgetful to entertain strangers, for thereby some have entertained angels unawares.
3. మీరును వారితోకూడ బంధింపబడినట్టు బంధకములోనున్న వారిని జ్ఞాపకము చేసికొనుడి.మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టముల ననుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసికొనుడి.
3. Remember those who are in bonds as though you were bound with them, and thse who suffer adversity, as being yourselves also in the body.
4. వివాహము అన్ని విషయములలో ఘనమైనదిగాను, పానుపు నిష్కల్మషమైనది గాను ఉండవలెను; వేశ్యా సంగులకును వ్యభిచారులకును దేవుడుreference తీర్పు తీర్చును.
4. Marriage is honorable in all, and the bed undefiled; but whoremongers and adulterers God will judge.
5. ధనాపేక్షలేనివారై మీకు కలిగినవాటితో తృప్తిపొందియుండుడి.నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను అని ఆయనయే చెప్పెను గదా.
referenceఆదికాండము 28:15reference, ద్వితియోపదేశకాండము 31:6reference, ద్వితియోపదేశకాండము 31:8reference, యెహోషువ 1:5reference
5. Let your manner of living be without covetousness, and be content with such things as ye have. For He hath said, "I will never leave thee, nor forsake thee";
6. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు? అనిమంచి ధైర్యముతో చెప్పగలవారమై యున్నాము.
referenceకీర్తనలు 118:6reference
6. so that we may boldly say, "The Lord is my helper, and I will not fear what man shall do unto me."
7. మీకు దేవుని వాక్యము బోధించి, మీపైని నాయకులుగా ఉన్నవారిని జ్ఞాపకము చేసికొని, వారి ప్రవర్తన ఫలమును శ్రద్ధగా తలంచుకొనుచు, వారి విశ్వాసమును అనుసరించుడి.
7. Remember those who have the rule over you, who have spoken unto you the Word of God. Follow their faith, considering the outcome of their manner of living.
8. యేసుక్రీస్తు నిన్న, నేడు, ఒక్కటేరీతిగా ఉన్నాడు; అవును యుగయుగములకును ఒక్కటే రీతిగా ఉండును.
referenceయెషయా 43:13reference
8. Jesus Christ is the same yesterday, and today, and for ever.
9. నానా విధములైన అన్య బోధలచేత త్రిప్పబడకుడి. భోజనపదార్థములనుబట్టి కాక, కృపను బట్టియే హృదయము స్థిరపరచుకొనుట మంచిది; భోజనము లనుబట్టి ప్రవర్తించినవారికి ఏమియు ప్రయోజనము కలుగ లేదు.
9. Be not carried about with divers and strange doctrines. For it is a good thing that the heart be established with grace, not with meats which have not profited those who have been occupied therewith.
10. మనకొక బలిపీఠమున్నది; దాని సంబంధమైనవాటిని తినుటకు గుడారములో సేవచేయువారికి అధికారములేదు.
10. We have an altar from which they have no right to eat, who serve the tabernacle.
11. వేటిరక్తము పాపపరిహారార్థముగ పరిశుద్ధస్థలములోనికి ప్రధానయాజకునిచేత తేబడునో, ఆ జంతువులకళేబరములు శిబిరమునకు వెలుపట దహింపబడును.
referenceలేవీయకాండము 16:27reference
11. For the bodies of those beasts, whose blood is brought into the sanctuary by the high priest for sin, are burned outside the camp.
12. కావున యేసుకూడ తన స్వరక్తముచేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమపొందెను.
12. Therefore Jesus also, that He might sanctify the people with His own blood, suffered outside the gate.
13. కాబట్టి మనమాయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయనయొద్దకు వెళ్లుదము.
referenceలేవీయకాండము 16:27reference
13. Let us go forth therefore unto Him outside the camp, bearing His reproach.
14. నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు గాని, ఉండబోవుచున్నదాని కోసము ఎదురుచూచు చున్నాము.
14. For here we have no continuing city, but we seek one to come.
15. కాబట్టి ఆయనద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము.
referenceలేవీయకాండము 7:12reference, 2 దినవృత్తాంతములు 29:31reference, కీర్తనలు 50:14reference, కీర్తనలు 50:23reference, యెషయా 57:19reference, హోషేయా 14:2reference
15. By Him therefore let us offer the sacrifice of praise to God continually, that is, the fruit of our lips giving thanks to His name.
16. ఉపకారమును ధర్మమును చేయ మరచిపోకుడి, అట్టి యాగములు దేవుని కిష్టమైనవి.
16. But to do good and to communicate forget not, for with such sacrifices God is well pleased.
17. మీపైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసినవారివలె మీ ఆత్మలను కాయుచున్నారు; వారు దుఃఖముతో ఆ పని చేసినయెడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక, ఆనందముతో చేయునట్లు వారి మాట విని, వారికి లోబడియుండుడి.
referenceయెషయా 62:6reference, యెహేజ్కేలు 3:17reference
17. Obey those who have the rule over you and submit yourselves, for they keep watch over your souls as ones who must give an account, that they may do it with joy and not with grief, for that is unprofitable for you.
18. మా నిమిత్తము ప్రార్థనచేయుడి; మేమన్ని విషయ ములలోను యోగ్యముగా ప్రవర్తింప గోరుచు మంచి మనస్సాక్షి కలిగియున్నామని నమ్ముకొనుచున్నాను.
18. Pray for us, for we trust we have a good conscience in all things, willing to live honestly.
19. మరియు నేను మరి త్వరగా మీయొద్దకు మరల వచ్చునట్లు ఈలాగు చేయవలెనని మరి యెక్కువగా మిమ్మును బతి మాలుకొనుచున్నాను.
19. But I beseech you the more earnestly to do this, that I may be restored to you the sooner.
20. గొఱ్ఱెల గొప్ప కాపరియైన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమునుబట్టి మృతులలోనుండి లేపిన సమాధానకర్తయగు దేవుడుreference,
referenceయెషయా 63:11reference, యిర్మియా 32:40reference, యెహేజ్కేలు 37:26reference, జెకర్యా 9:11reference
20. Now the God of peace, who brought back from the dead our Lord Jesus, that great Shepherd of the sheep, through the blood of the everlasting covenant,
21. యేసు క్రీస్తుద్వారా తన దృష్టికి అనుకూలమైనదానిని మనలో జరిగించుచు, ప్రతి మంచి విషయములోను తన చిత్తప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును గాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్.
21. make you perfect in every good work to do His will, working in you that which is well pleasing in His sight, through Jesus Christ, to whom be glory for ever and ever. Amen.
22. సహోదరులారా, మీకు సంక్షేపముగా వ్రాసియున్నాను గనుక ఈ హెచ్చరికమాటను సహించుడని మిమ్మును వేడుకొనుచున్నాను.
22. And I beseech you, brethren, suffer the word of exhortation, for I have written this letter unto you with few words.
23. మన సహోదరుడైన తిమోతికి విడుదల కలిగినదని తెలిసికొనుడి. అతడు శీఘ్రముగా వచ్చినయెడల అతనితోకూడ వచ్చి మిమ్మును చూచెదను.
23. Know ye that our brother Timothy is set at liberty, with whom, if he come shortly, I will see you.
24. మీపైని నాయకులైనవారికందరికిని పరిశుద్ధులకందరికిని నా వందనములు చెప్పుడి. ఇటలీవారు మీకు వందనములు చెప్పుచున్నారు.
24. Salute all those who have the rule over you, and all the saints. Those from Italy salute you.
25.
25. Grace be with you all. Amen.

0 comments:
Post a Comment