Revelation - ప్రకటన గ్రంథము 6
1. ఆ గొఱ్ఱపిల్ల ఆ యేడు ముద్రలలో మొదటిదానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ నాలుగు జీవులలో ఒకటిరమ్ము అని3 ఉరుమువంటి స్వరముతో చెప్పుట వింటిని.
1. And I saw when the Lamb opened one of the seals; and I heard, as it were, the noise of thunder, one of the four living beings saying, "Come and see!"
2. మరియు నేను చూడగా, ఇదిగో ఒక తెల్లనిగుఱ్ఱము కనబడెను; దానిమీద ఒకడు విల్లుపట్టుకొని కూర్చుండి యుండెను. అతనికి ఒక కిరీట మియ్యబడెను; అతడు జయించుచు, జయించుటకు బయలు వెళ్లెను.
referenceజెకర్యా 1:8reference, జెకర్యా 6:2-3reference, జెకర్యా 6:6reference
2. And I saw, and behold, a white horse, and he that sat on him had a bow; and a crown was given unto him, and he went forth conquering and to conquer.
3. ఆయన రెండవ ముద్రను విప్పినప్పుడురమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని
3. And when He had opened the second seal, I heard the second living being say, "Come and see!"
4. అప్పుడు ఎఱ్ఱనిదైన వేరొక గుఱ్ఱము బయలువెళ్ళెను; మనుష్యులు ఒకని ఒకడు చంపు కొనునట్లు భూలోకములో సమాధానము లేకుండ చేయుటకు ఈ గుఱ్ఱముమీద కూర్చున్నవానికి అధికార మి¸

4. And there went out another horse that was red; and power was given to him that sat thereon to take peace from the earth, that they should kill one another; and there was given unto him a great sword.
5. ఆయన మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పుట వింటిని. నేను చూడగా, ఇదిగో ఒక నల్లని గుఱ్ఱము కనబడెను; దానిమీద ఒకడు త్రాసుచేత పట్టుకొని కూర్చుండి యుండెను.

5. And when He had opened the third seal, I heard the third living being say, "Come and see!" And I beheld, and lo, a black horse; and he that sat on him had a pair of balances in his hand.
6. మరియు దేనార మునకు6 ఒక సేరు గోధుమలనియు, దేనారమునకు మూడు సేర్ల యవలనియు, నూనెను ద్రాక్షారసమును పాడుచేయ వద్దనియు, ఆ నాలుగు జీవులమధ్య ఒక స్వరము పలికినట్టు నాకు వినబడెను.
6. And I heard a voice in the midst of the four living beings say, "A measure of wheat for a penny, and three measures of barley for a penny; and see thou hurt not the oil and the wine!"
7. ఆయన నాలుగవ ముద్రను విప్పినప్పుడురమ్ము అని నాలుగవ జీవి చెప్పుట వింటిని.
7. And when He had opened the fourth seal, I heard the voice of the fourth living being say, "Come and see!"
8. అప్పుడు నేను చూడగా, ఇదిగో పాండుర వర్ణముగల ఒక గుఱ్ఱము కనబడెను; దాని మీద కూర్చున్నవాని పేరు మృత్యువు. పాతాళ లోకము వానిని వెంబడించెను. ఖడ్గమువలనను కరవువలనను వ
referenceయిర్మియా 14:12reference, యిర్మియా 15:3reference, యెహేజ్కేలు 5:12reference, యెహేజ్కేలు 5:17reference, యెహేజ్కేలు 14:21reference, యెహేజ్కేలు 29:5reference, యెహేజ్కేలు 33:27reference, యెహేజ్కేలు 34:28reference, హోషేయా 13:14reference
8. And I looked, and behold, a pale horse, and his name that sat on him was Death, and Hell followed with him. And power was given unto them over a fourth part of the earth to kill with sword, and with hunger, and with death, and with the beasts of the earth.
9. ఆయన అయిదవ ముద్రను విప్పినప్పుడు, దేవుని వాక్యము నిమిత్తమును, తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడినవారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచి తిని.
9. And when He had opened the fifth seal, I saw under the altar the souls of them that were slain for the Word of God, and for the testimony which they held.
10. వారునాథా, సత్యస్వరూపీ, పరిశుద్ధుడా, యెందాక తీర్పు తీర్చకయు, మా రక్తము నిమిత్తము భూని వాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలువేసిరి.
referenceద్వితియోపదేశకాండము 32:43reference, 2 రాజులు 9:7reference, కీర్తనలు 79:10reference, హోషేయా 4:1reference, జెకర్యా 1:12reference
10. And they cried with a loud voice, saying, "How long, O Lord, holy and true, dost Thou not judge and avenge our blood on them that dwell on the earth?"
11. తెల్లని వస్త్రము వారిలో ప్రతివాని కియ్య బడెను; మరియు--వారివలెనే చంపబడబోవువారి సహ దాసులయొక్కయు సహోదరులయొక్కయు లెక్క పూర్తియగువరకు ఇంక కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను.
11. And white robes were given unto every one of them, and it was said unto them that they should rest yet for a little season, until their fellow servants and also their brethren, who were to be killed as they were, should be fulfilled.
12. ఆయన ఆరవ ముద్రను విప్పినప్పుడు నేను చూడగాపెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబళివలె నలు పాయెను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను,
referenceయెహేజ్కేలు 32:7-8reference, యోవేలు 2:10reference, యోవేలు 2:31reference, యోవేలు 3:15reference
12. And I beheld when He had opened the sixth seal, and lo, there was a great earthquake, and the sun became black as sackcloth of hair, and the moon became as blood;
13. పెద్ద గాలిచేత ఊగులాడు అంజూరపు చెట్టునుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమిమీదరాలెను.
referenceయెషయా 13:10reference, యెషయా 34:4reference
13. and the stars of heaven fell unto the earth, even as a fig tree casteth her untimely figs when she is shaken by a mighty wind.
14. మరియు ఆకాశమండలము చుట్టబడిన గ్రంథము వలెనై తొలగిపోయెను. ప్రతికొండయు ప్రతిద్వీపమును వాటివాటి స్థానములు తప్పెను.

14. And the heaven departed as a scroll when it is rolled together, and every mountain and island were moved out of their places.
15. భూరాజులును, ఘనులును, సవాస్రాధిపతులును, ధనికులును, బలిష్ఠులును, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను
referenceకీర్తనలు 2:2reference, కీర్తనలు 48:4reference, యెషయా 2:10reference, యెషయా 24:21reference, యెషయా 34:12reference, యిర్మియా 4:29reference
15. And the kings of the earth, and the great men, and the rich men, and the chief captains, and the mighty men, and every bondman, and every free man, hid themselves in the dens and in the rocks of the mountains;
16. బండల సందులలోను దాగుకొనిసింహాసనాసీనుడై యున్న వానియొక్కయు గొఱ్ఱపిల్లయొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను; దానికి తాళజాలినవాడెవడు?
reference1 రాజులు 22:19reference, 2 దినవృత్తాంతములు 18:18reference, కీర్తనలు 47:8reference, యెషయా 6:1reference, యెహేజ్కేలు 1:26-27reference, హోషేయా 10:8reference
16. and they said to the mountains and rocks, "Fall on us, and hide us from the face of Him that sitteth on the throne, and from the wrath of the Lamb!
17. మీరు మామీద పడి ఆయన సన్నిధికిని గొఱ్ఱపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడి అని పర్వతములతోను బండల తోను చెప్పుచున్నారు.
referenceకీర్తనలు 110:5reference, యోవేలు 2:11reference, నహూము 1:6reference, జెఫన్యా 1:14-15reference, మలాకీ 3:2reference
17. For the great Day of His wrath is come, and who shall be able to stand?"

0 comments:
Post a Comment